Surprise Me!

Baahubali Star Prabhas Posted His First Ever Picture On Instagram On Wednesday || Filmibeat Telugu

2019-04-18 2 Dailymotion

Baahubali star Prabhas posted his first ever picture on Instagram On Wednesday. In the picture, Prabhas can be seen wielding two swords and is in action mode.
#Prabhas
#sahoo
#Baahubali
#shradhakapoor
#bahubali2
#vennelakishore
#tollywood

బాహుబలి స్టార్ ప్రభాస్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. అయితే అందులో ఎలాంటి పోస్ట్ పెట్టకుండానే దాదాపు 8 లక్షలకుపైగా ఫాలోవర్స్ కావడం హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ అంటే ఇష్టపడే అభిమానులు ఎంత మంది ఉన్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 'బాహుబలి', 'బాహుబలి-2' సినిమాల ఎఫెక్టుతో ప్యాన్ ఇండియా వైడ్ యంగ్ రెబల్ స్టార్స్ ఫాన్స్ సంఖ్య బాగా పెరిగింది. ప్రభాస్ అంటే ఇష్టపడే వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Buy Now on CodeCanyon